రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  
      
 

Valmiki Ramayana Ayodhya Kanda – వాల్మీకి రామాయణం - అరణ్యకాండ-శ్లోకాలు

 

 

 

 

దేశ హితం కోసం అనుక్షణం తపించే మేము మా వంతు కష్టపడి కొంతమంది సహాయంతో ఒక భగవత్ గీత రామాయణం వెబ్ సైట్ తయారు చేశాం... దేశంలోని ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం విశిష్టత, భగవత్ గీత రామాయణం ప్రాధాన్యత తెలియచేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. ఈ వెబ్ సైట్ లో మన ధర్మం, భగవత్ గీత రామాయణం పూర్తి వివరణ ఉంటుంది.. గీత రామాయణం తో పాటుగా మరికొన్ని గ్రంథాలను ఈ వెబ్ సైట్ లో నిక్షిప్తం చేస్తున్నాము.. దీని అభివృద్ధి కోసం ఎవరైనా దాతలు  ఆర్ధిక సహాయం చెయ్యాలి అనుకుంటే.. కాంటాక్ట్ పేజీలో ఉన్న మా అకౌంట్ నంబర్ కు చెయ్యగలరు..